కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ ( 12-18 March, 2022)
1. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కొత్త కమాండెంట్?
ఎ. బి చంద్ర శేఖర్
బి. విపిన్ నరావణే
సి. మనోజ్ కుమార్ శర్మ
డి. కరణవీర్ సింగ్
- View Answer
- Answer: ఎ
2. సుప్రీంకోర్టు- చార్ధామ్ ప్రాజెక్ట్‌పై హై-పవర్ కమిటీ కొత్త చైర్‌పర్సన్‌గా నియమితులైనది?
ఎ. జస్టిస్ డివై చంద్రచూడ్
బి. జస్టిస్ సూర్యకాంత్
సి. జస్టిస్ ఎకె సిక్రి
డి. జస్టిస్ ఇందు మల్హోత్రా
- View Answer
- Answer: సి
3. 2022లో IRDAI కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినది?
ఎ. మమతా సూరి
బి. ఎ. రమణారావు
సి. దేబాసిష్ పాండా
డి. సంజయ్ కుమార్ వర్మ
- View Answer
- Answer: సి
4. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) కొత్త చైర్పర్సన్?
ఎ. సంజీవ్ సన్యాల్
బి. అజయ్ భూషణ్ పాండే
సి. హస్ముఖ్ అధియా
డి. అమితాబ్ కాంత్
- View Answer
- Answer: బి
5. గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ ఏ దేశానికి అత్యంత పిన్న వయస్కులైన ప్రెసిడెంట్ అయ్యారు?
ఎ. మెక్సికో
బి. చిలీ
సి. పెరూ
డి. అర్జెంటీనా
- View Answer
- Answer: బి
6. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సభ్యులుగా నియమితులైనది?
ఎ. సందీప్ కుమార్ బిస్త్
బి. పవన్ కుమార్ శర్మ
సి. అశ్విని భాటియా
డి. రమేష్ కుమార్
- View Answer
- Answer: సి
7. ప్రభా నరసింహన్ ఏ కంపెనీకి CEO & MD గా నియమితులయ్యారు?
ఎ. కోల్గేట్-పామోలివ్ లిమిటెడ్
బి. ఇన్ఫోసిస్ లిమిటెడ్
సి. HDFC గ్రూప్
డి. కోల్ ఇండియా
- View Answer
- Answer: ఎ
8. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్?
ఎ. డా. ఎన్. కామకోడి
బి. దేబాసిష్ పాండా
సి. నటరాజన్ మురళి ఎం
డి. మహేష్ కుమార్ జైన్
- View Answer
- Answer: బి
9. కైట్లిన్ నోవాక్ ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలయ్యారు?
ఎ. నార్వే
బి. ఉగాండా
సి. స్వీడన్
డి. హంగేరి
- View Answer
- Answer: డి
10. ఎయిర్ ఇండియా కొత్త ఛైర్మన్?
ఎ. సుమంత్ కథ్పాలియా
బి. ప్రశాంత్ కుమార్
సి. అనుబ్రత బిస్వాస్
డి. నటరాజన్ చంద్రశేఖరన్
- View Answer
- Answer: డి
11. ఆయిల్ ఇండియా లిమిటెడ్ తదుపరి చైర్మన్ & MDగా నియమితులైనది?
ఎ. సలీల్ పరేఖ్
బి. రంజిత్ రథ్
సి. మురళీ రామకృష్ణన్
డి. అతుల్ కుమార్ గోయల్
- View Answer
- Answer: బి
12. పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినది?
ఎ. భగవంత్ మాన్
బి. అరవింద్ కేజ్రీవాల్
సి. జస్విందర్ కౌర్
డి. నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- View Answer
- Answer: ఎ