కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test ( 02-08 April, 2022)
1. HURUN గ్లోబల్ U40 సెల్ఫ్ మేడ్ బిలియనీర్స్ 2022 జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?
ఎ. 2
బి. 3
సి. 4
డి. 1
- View Answer
- Answer: సి
2. బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్- 2022 గ్రామీ అవార్డును పొందిన భారతీయ సంగీతకారుడు?
ఎ. ప్రకాష్ సొంతక్కే
బి. సందీప్ చౌతా
సి. రికీ కేజ్
డి. మిక్కీ J మేయర్
- View Answer
- Answer: సి
3. "క్రంచ్ టైమ్: నరేంద్ర మోడీస్ నేషనల్ సెక్యూరిటీ క్రైసెస్" పుస్తక రచయిత?
ఎ. సతీష్ చంద్ర
బి. జీత్తాయిల్
సి. రూబీ మిరాండా
డి. శ్రీరామ్ చౌలియా
- View Answer
- Answer: డి
4. 2022 గ్రామీ- సంవత్సరపు ఉత్తమ రికార్డ్ అవార్డు ఎవరికి లభించింది?
ఎ. విండ్స్ ఆఫ్ సంసార
బి. లీవ్ ద డోర్ ఓపెన్
సి. డివైన్ టైడ్స్
డి. ఉయ్ ఆర్
- View Answer
- Answer: బి
5. 'హురున్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ 2022'లో అగ్రస్థానంలో నిలిచిన భారతీయ బిలియనీర్?
ఎ. రాధా వెంబు
బి. కిరణ్ మజుందార్-షా
సి. ఫల్గుణి నాయర్
డి. మృదుల పరేఖ్
- View Answer
- Answer: సి
6. 'బిర్సా ముండా - జన్ జాతీయ నాయక్' పుస్తక రచయిత?
ఎ. హిరేన్ దోషి
బి.ప్రొఫెసర్ అలోక్ చక్రవాల్
సి. కరుణ శంకర్ మిశ్రా
డి. దేవిందర్ బన్వేట్
- View Answer
- Answer: బి
7. గ్రామీ అవార్డును గెలుచుకున్న మొదటి పాకిస్థానీ గాయని?
ఎ. ఆరోజ్ అఫ్తాబ్
బి. సజ్జాద్ అలీ
సి. అబిదా పర్వీన్
డిి. ముస్తఫా జాహిద్
- View Answer
- Answer: ఎ
8. 64వ గ్రామీ అవార్డ్స్ 2022లో ఏ ఆల్బమ్ "ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్" అవార్డును అందుకుంది?
ఎ. లీవ్ ద డోర్ ఓపెన్
బి. ఉయ్ ఆర్
సి. లవ్ ఫర్ సేల్
డి. మదర్ నేచర్
- View Answer
- Answer: బి
9. 2021 సంవత్సరానికి ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్‌ను ఎవరు అందుకున్నారు?
ఎ. మహాబలేశ్వర్ సెయిల్
బి. ప్రొఫెసర్ రామ్‌దరాష్ మిశ్రా
సి. గోవింద్ మిశ్రా
డి. శరణ్‌కుమార్ లింబాలే
- View Answer
- Answer: బి
10. 'ది బ్లూ బుక్: ఎ రైటర్స్ జర్నల్' పుస్తక రచయిత/రచయిత్రి?
ఎ. అర్జిత్ తనేజా
బి. అమితవ కుమార్
సి. కంచి కౌల్
డి. రాజ మోహన్
- View Answer
- Answer: బి