Good News: ట్యాక్స్ కట్టేవాళ్లకు వరాల జల్లులు ఇవే..
ఐటీ రిటర్న్‌లో లోపాలను సవరించుకునేందుకు పన్ను చెల్లింపుదారులకు ఇది మంచి అవకాశమని మంత్రి అన్నారు. పన్నులు చెల్లింపులు మరింత సులభం చేసేందుకు ప్రభుత్వం ఈ ఫైలింగ్‌ను అమల్లోకి తేగా..టెక్నికల్ గ్లిచెస్‌తో అనేక మంది ఇబ్బందులు పడ్డారు.
ఉద్యోగులకు..
వర్క్‌ఫ్రం హోం అమలవుతున్నందున స్టాండర్డ్ డిడక‌్షన్‌లో పలు సవరణలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. మరి ఈ బడ్జెట్‌లో దానికి సంబంధించిన అంశం ఎప్పుడు ప్రస్తావనకు వస్తుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇన్‌ట్యాక్స్ శ్లాబుల్లో కూడా మార్పులు తేవాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే కేంద్ర బడ్జెట్‌లో వీటికి అవకాశం కల్పించలేదు. పన్నులకు సంబంధించిన అనుబంధ సెక్షన్‌లలో సైతం ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు.
పన్ను గురించి బడ్జెట్‌లో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు..
➤ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14 శాతం పన్ను ఆదా
➤ సహకార సంస్థల పన్ను 15 శాతం తగ్గింపు
➤ సహకార సంస్థలు చెల్లించే సర్ ఛార్జీలు 7 శాతం తగ్గింపు
➤ నేషనల్ పెన్షన్ స్కీంలో డిడక్షన్ 14 శాతం పెంచుకునే వెసులుబాటు
Nirmala Sitharaman : ఈ విద్య కోసం 200 ఛానెల్స్.. త్వరలోనే 5జీ..
Union Budget 2022-23: ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉద్యోగాలు..ప్రణాళిక ఇలా union budget
Union Budget 2022 Live Updates: వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్ రైళ్లు
Union Budget History and Facts: మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?
Union Budget Speech: బడ్జెట్ - సందేహాలు
Union Budget 2022 Live Updates: నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత.. తొలి మహిళగా రికార్డు
Union Budget 2022 : ఈ రాష్ట్రాలపైనే కేంద్రం ఫోకస్..!
Nirmala Sitharaman: ఇకపై డిజిటల్ పాస్‌పోర్ట్‌లు.. భద్రత విషయంలో..
Parliament Budget Session 2022: లోక్‌సభలో 2021–2022 ఆర్థిక సర్వే
Union Budget 2022: నిర్మలా సీతారామన్ చేతి సంచీలో ఏం ఉండబోతోంది..? ఏం ఉంటే బాగుంటుంది..?
Union Budget-2022 Updates: యువతకు భారీగా ఉద్యోగాల కల్పన.. జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి..
Work From Home: ఉద్యోగులకు ఈసారి బడ్జెట్‌లో భారీ బెనిఫిట్స్..!