Union Budget 2022-23: ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉద్యోగాలు..ప్రణాళిక ఇలా
ఎయిరిండియా బదిలీని సంపూర్ణం చేశామని పేర్కొన్నారు. పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 20వేల కోట్లు కేటాయించామని నిర్మల తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి తర్వాత భారత్ వేగంగా కోలుకుందని నిర్మల అన్నారు. వృద్ధిరేటులో మనం ముందున్నామని తెలిపారు. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించామని పేర్కొన్నారు.
Union Budget 2022 : ఈ రాష్ట్రాలపైనే కేంద్రం ఫోకస్..!
Union Budget 2022: నిర్మలా సీతారామన్ చేతి సంచీలో ఏం ఉండబోతోంది..? ఏం ఉంటే బాగుంటుంది..?
Union Budget-2022 Updates: యువతకు భారీగా ఉద్యోగాల కల్పన.. జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి..
Work From Home: ఉద్యోగులకు ఈసారి బడ్జెట్‌లో భారీ బెనిఫిట్స్..!