Union Budget 2022 Live Updates: నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత.. తొలి మహిళగా రికార్డు
Sakshi Education
కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2022–23ను ఆవిష్కరించారు. నిర్మలా సీతారామన్‌కు ఇది వరుసగా నాలుగో బడ్జెట్. మహిళ ఆర్థిక మంత్రిగా ఇలా నాలుగు బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన వారు ఎవ్వరూ లేరు. ఇంధిరా గాంధీ కూడా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భారత తొలి మహిళా ఆర్థిక మంత్రి ఇందిరనే. ఇంధిరా గాంధీ తర్వాత నిర్మలా సీతారామన్ రెండో మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎక్కువ సార్లు(నాలుగు సార్లు) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది నిర్మలమ్మనే.
Published date : 01 Feb 2022 11:19AM