Skip to main content

Success Story: రూ.1.20కోట్ల ప్యాకేజీతో ప్ర‌ముఖ కంపెనీలో ఉద్యోగం..

సాక్షి, పాన్‌గల్‌ (వనపర్తి): మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన వంగూరు బాలీశ్వర్‌రెడ్డి, వసంతలక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు అనీష్‌కుమార్‌రెడ్డి అమెరికాలో అమెజాన్‌ సంస్థలో ఏడాదికి రూ.కోటి 20లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడని కుటుంబ సభ్యులు మే 6వ తేదీన (గురువారం) తెలిపారు.
అనీష్‌కుమార్‌రెడ్డి
అనీష్‌కుమార్‌రెడ్డి

అనీష్‌కుమార్‌ రెడ్డి పదవ తరగతి వరకు హైదరాబాద్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలల్లో, ఇంటర్‌ విద్యను శ్రీ చైతన్య కళాశాలలో, బీటెక్‌ (సీఎస్‌) గీతం యూనివర్సిటీ హైదరాబాద్, ఎంఎస్‌ను అమెరికాలో మిస్సోరి యూనివర్సిటీలో పూర్తిచేసి ఉద్యోగం సాధించారు. ఏడాదికి రూ.1.20 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు.

Inspiring Story: ఫంక్షన్స్‌లో మాపై ‘చిన్న చూపు’.. ఈ క‌సితోనే రూ.40 లక్షల ప్యాకేజీతో..

గుమాస్తా.. కుతురికి జాక్‌పాట్ .. రూ.44 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం

IT Jobs: పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న టాప్ ఐటీ కంపెనీలు ఇవే..!

Job: శ్రీకాళహస్తి అమ్మాయికి రూ.40 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎలా వ‌చ్చిందంటే..?

Job Opportunity: ప్ర‌ముఖ కంపెనీల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి ఉద్యోగం..శాల‌రీ ఎంతంటే..?​​​​​​​

Published date : 06 May 2022 01:46PM

Photo Stories