Skip to main content

Job: శ్రీకాళహస్తి అమ్మాయికి రూ.40 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎలా వ‌చ్చిందంటే..?

శ్రీకాళహస్తి: ఓ సాధారణ ముస్లిం కుటుంబానికి చెందిన షేక్‌ షామిలి స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరారు.
షేక్‌ షామిలి
షేక్‌ షామిలి

పట్టణానికి చెందిన రహంతుల్లా, సాజిద ద్వితీయ కుమార్తె షేక్‌షామిలి. చిన్నతనం నుంచే చదువలో దిట్ట. ఈమె శ్రీవిద్యానికేతన్‌లో బీటెక్‌ ఈసీ చదివారు. తృతీయ సంవత్సరంలోనే ఆమెకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చెన్నైలోని టీసీఎస్‌లో అవకాశం లభించింది. ఈ క్రమంలో ఈమె ప్రతిభను గుర్తించిన ‘వాల్‌మార్ట్‌’ ఆమెను సీనియర్‌ మేనేజరుగా నియమిస్తూ .. నియామకపత్రం పంపింది. సంవత్సరానికి రూ.40 లక్షలు వేతనం. ఈమెను పలువురు అభినందించారు.

Job Opportunity: ప్ర‌ముఖ కంపెనీల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి ఉద్యోగం..శాల‌రీ ఎంతంటే..?

గుమాస్తా.. కుతురికి జాక్‌పాట్ .. రూ.44 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం

Warren Buffett: కటిక పేదరికాన్ని చూశా.. ఆకలి కేకలు పెట్టా.. మీ గుడ్ ఫ్యూచర్‌కు నా సలహా ఇదే..

Success Story: పెట్టుబ‌డి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు.. ఇదే నా సక్సెస్ మంత్ర..

Success Story : మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్‌..నాడు చాలా కష్టం అన్నవాళ్లే నేడు..

Published date : 12 Apr 2022 03:16PM

Photo Stories