Skip to main content

ITI admissions: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ITI admissions
ITI admissions

కాళోజీ సెంటర్‌ : ఐటీఐ ఏటూరునాగారం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌లో 2024–25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఉమ్మడి వరంగల్‌ పరిధిలో పదవ తరగతి పాసైన గిరిజన బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రామీణ కరెంట్‌ ఆఫీసుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు జీతం 45వేలు: Click Here

ఈనెల 23న హనుమకొండ గిరిజన భవన్‌లో, 25న మహబూబాబాద్‌ గిరిజన భవన్‌, 26న ములుగు గిరిజన భవన్‌లో అడ్మిషన్ల ఎంపిక కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.

Published date : 23 Oct 2024 08:03AM

Photo Stories