Skip to main content

Power Grid corporation jobs: గ్రామీణ కరెంట్‌ ఆఫీసుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు జీతం 45వేలు

Power Grid Corporation jobs
Power Grid Corporation jobs

భారత ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 117 ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ సూపెర్వైసోర్ ఉద్యోగాలకు సంబందించి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డిప్లొమా / BE, BTECH, BSC ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలు కలిగినవారు అప్లికేషన్ చేసుకోవాలి.

Revenue Department 10954 jobs: Click Here

రాత పరీక్ష లేకుండా గేట్ 2024 స్కోర్ ఆధారంగా మంచి స్కోర్ వచ్చినవారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

దరఖాస్తు చేసుకునే ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16th అక్టోబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 6th నవంబర్ 2024.

పోస్టుల వివరాలు, అర్హతలు:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 117 ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ సూపెర్వైసోర్ ఉద్యోగాలకు సంబందించి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు.డిప్లొమా / BE, BTECH, BSC ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలు కలిగినవారు అప్లికేషన్ చేసుకోవాలి.

ఎంపిక విధానం:
అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత గేట్ 2024 స్కోర్ కలిగిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ రాత పరీక్ష లేకుండా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.

ట్రైనింగ్, స్టైపెండ్, శాలరీ:
సెలక్షన్ అయిన అభ్యర్థులుకు ఒక సంవత్సరంపాటు ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. ట్రైనింగ్ లో ₹45,000/- స్టైపెండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత ₹1,00,000/- వరకు ఉంటుంది. అన్ని రకాల TA, DA, HRA వంటి అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి.

ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల సడలింపు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

కావాల్సిన సర్టిఫికెట్స్ ఉండాలి:
10th మార్క్స్ మెమో, డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:
ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్ ఆధారంగా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోగలరు.

Notification PDF: Click Here

Published date : 22 Oct 2024 06:12PM

Photo Stories