ITI College Admissions : ఐటీఐ కళాశాలల్లో ఐదవ విడతలో ప్రవేశానికి దరఖాస్తులు
Sakshi Education
సాలూరు: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీకి, ఐదవ విడతలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఆహ్వానిస్తున్నట్లు పట్టణ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. iti.ap.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థి నేరుగా ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
School Inspection : ఉన్నత పాఠశాలలో కలెక్టర్ తనిఖీ.. విద్యార్థులతో ఈ విషయాలపై చర్చ!
దరఖాస్తు చేసుకున్న తరువాత అభ్యర్థి దరఖాస్తు చేసిన ఐటీఐ కళాశాలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్లి వెరిఫికేషన్ ప్రొసెస్ పూర్తిచేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐలలో ఈ నెల 28న, ప్రైవేట్ ఐటీఐలలో ఈ నెల 30న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 25 Oct 2024 10:48AM
Tags
- Admissions 2024
- ITI colleges
- fifth phase admissions
- govt and private iti colleges
- online applications
- deadline for applications for iti admissions
- iti admissions
- Counselling for ITI admissions
- dates for counselling at iti college
- govt and private iti college
- Education News
- Sakshi Education News
- ITIAdmissions
- OnlineApplications
- GovernmentITI
- PrivateITI
- Admissions2024
- EducationNews