Results: టీటీసీ లోయర్ గ్రేడ్ ఫలితాలు విడుదల
Sakshi Education
నల్లగొండ : టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు డీఈఓ భిక్షపతి అక్టోబర్ 31న ఒక ప్రకటనలో తలెఇపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు www.bse.telangana na.gov.in వెబ్‌సైట్ ద్వారా రోల్‌నెంబర్‌తో పరీక్ష ఫలితాలు, వెబ్ మెమోస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
చదవండి:
Published date : 01 Nov 2023 01:22PM