Skip to main content

Sakshi Spell Bee Competition: 'సాక్షి స్పెల్‌బీ' పోటీలకు ఇలా రిజిస్ట్రేషన్‌ చేసుకోండి.. విజేతలకు బహుమతులు

Sakshi Spell Bee Competition  School-wise registration for Sakshi Media Group competition  Categories of competition: Class 1-2, Class 3-4, Class 5-7, Class 8-10

సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు పాఠశాలల వారీగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.కేటగిరీ–1లో 1,2 తరగతులు, కేటగిరీ–2లో 3,4 తరగతులు, కేటగిరీ–3లో 5,6,7 తరగతులు, కేటగిరీ–4లో 8,9,10 తరగతుల వారికి. కేటగిరీల వారీగా బహుమతులతో పాటు చాంపియన్‌ స్కూల్‌ ట్రోఫీ, విజేతలకు మెడల్స్‌, పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు అందజేస్తారు.

Engineering Seats: 75,200 ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ.. కౌన్సెలింగ్‌కు దూరంగా టాపర్స్‌, కారణమిదే

మొదటి రౌండ్‌ పాఠశాల ద్వారా రిజిస్టర్‌ చేసుకున్న వారికి ప్రిలిమినరీ పోటీలు పాఠశాలలోనే జరుగుతాయి. రాతపూర్వకంగా రెండో రౌండ్‌ (క్వార్టర్‌ ఫైనల్స్‌) మూడో రౌండ్‌ (సెమీ ఫైనల్స్‌) నాలుగో రౌండ్‌ ఫైనల్స్‌ మౌఖిక పరీక్ష జరుగుతాయి.మొదటి రౌండ్‌ తప్ప మిగతా రౌండ్స్‌ సాక్షి నిర్ణయించిన వేదికల్లో జరుగుతాయి. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తారు. 

Supreme Court: నీట్‌–యూజీ సెంటర్ల వారీగా ఫలితాలు

రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 250, మరిన్ని వివరాల కోసం.. (ఉ.10 గం.ల నుంచి సా. 6 గం.ల మధ్య సంప్రదించగలరు)లేదా www.arenaoneschoolfest.com వెబ్‌సైట్లో సంప్రదించవచ్చు.లేదా 040- 23256134 / 9505551099 / 9705199924 కు కాల్‌ చేయవచ్చు.
 

Published date : 20 Jul 2024 01:20PM

Photo Stories