Skip to main content

Apprenticeship Fair: 25న అప్రెంటిస్‌షిప్‌ మేళా

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లి ప్రభుత్వ ఐటీఐలో జూలై 25న అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.కవిత ప్రకటనలో తెలిపారు.
Apprenticeship fair on 25th

100 ఎలక్ట్రీషియన్‌, 70 ఫిట్టర్‌, 50 ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ ట్రేడ్‌లు చేసినవారిని మేళాలో మేధాసర్వో కంపెనీవారు అప్రెంటిస్‌లుగా తీసుకుంటారని పేర్కొన్నారు.

చదవండి: Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 700 పోస్టులకు రేపు జాబ్‌మేళా

ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్స్‌ తోపాటు ఒక జత జిరాక్స్‌ కాపీలు, బయోడేటాతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 95056 74905 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Published date : 24 Jul 2024 01:53PM

Photo Stories