ANGRAU: డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిప్లొమా కోర్సులకు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు జూలై 22న ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్స్‌ను జూలై 24 నుంచి 26వ తేదీ వరకూ నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Published date : 24 Jul 2024 10:17AM
Tags
- Diploma Courses
- Acharya NG Ranga Agricultural University
- Dr G Ramachandra Rao
- andhra pradesh news
- ANGRAU
- Guntur Rural University Registrar
- Dr. G. Ramachandra Rao Statement
- Acharya Njiranga Agricultural University Diploma
- Online Diploma Course Applications
- Class X Diploma Courses
- Agricultural University Admissions
- Diploma Courses Application Details
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024