Skip to main content

Campus Selections: పీయూలోక్యాంపస్‌ సెలక్షన్స్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో లీఫార్మా ఆధ్వర్యంలో ఫార్మా చివరి సంవత్సరం విద్యార్థులకు క్యాంపస్‌ సెలక్షన్స్‌ నిర్వహించారు.
Palamuru University Campus Selections

ఈ మేరకు ఇంటర్వ్యూ, పరీక్షల ఆధారంగా ఎంపికలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ చంద్రకిరణ్‌ మాట్లాడుతూ కళాశాల స్థాయిలో విద్యార్థులు ఉద్యోగాలు పొందడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో అర్జున్‌, గాలెన్న తదితరులు పాల్గొన్నారు.
చదవండి:

Palamuru University: పీయూలో ఫీజుల పెంపుపై నిరసన

Palamuru University: పాలమూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి మరో నాలుగు పీజీ సీట్లు

Published date : 24 Jul 2024 01:40PM

Photo Stories