Skip to main content

Jennifer: విద్యార్థులకు పుస్తక పఠనం అవసరం

కెరమెరి(ఆసిఫాబాద్‌): విద్యార్థులకు పుస్తక ప ఠనం ఎంతో అవసరమని సెరి ప్రాజెక్టు జిల్లా ఇన్‌చార్జి జెన్నిఫర్‌ అన్నారు.
Jennifer
విద్యార్థులకు పుస్తక పఠనం అవసరం

 కెరమెరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, జైనూర్‌ మండలం వడ్డెరగూడ ప్రాథమిక పాఠశాలను అక్టోబ‌ర్ 31న‌ సందర్శించారు. ఈ సందర్భంగా రూం టూ రీడ్‌ కార్యక్రమాన్ని పరిశీలించా రు. విద్యార్థులతో గ్రంథాలయ పుస్తకాలను వారంలో కనీసం మూడు రోజులపాటు చదివించాలని సూచించారు. కనీస సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు కృషి చేయాలన్నారు.

చదవండి: Campus Placements: గురుకుల విద్యార్థుల ఎంపిక

స్టోరీ బుక్స్‌, ఫ్లాష్‌ కార్డులు వినియోగించడం ద్వారా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్‌ హెచ్‌ఎం చంద్రశేఖర్‌, పీఎస్‌ హెచ్‌ఎం భాస్కర్‌, సిరి ప్రాజెక్టు బ్లాక్‌ కోఆర్డినేటర్‌ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 

Published date : 01 Nov 2023 01:01PM

Photo Stories