Skip to main content

Campus Placements: గురుకుల విద్యార్థుల ఎంపిక

న్యూశాయంపేట : తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్‌) ఇంటర్‌ ఒకేషనల్‌ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఎంఎస్‌ఎన్‌ ల్యాబొరేటరిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఇంటర్వ్యూ నిర్వహించారు.
TMREIS students got job on placement,CampusPlacements,MSN Laboratories Pvt Ltd
ఉద్యోగాలు సాధించిన వారితో ప్రిన్సిపాల్‌

ములుగురోడ్డులోని హనుమకొండ(బి)1 గురుకుల కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికై న వారిని డీఎండబ్ల్యూఓ మేన శ్రీను, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జంగా సతీశ్‌ అభినందించారు. కార్యక్రమంలో మేనేజర్లు బ్రహ్మనందరెడ్డి, మోహన్‌ పాల్గొన్నారు.

చదవండి:

SSC CPO Preparation Tips: 1,876 ఎస్‌ఐ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

5,089 Teacher Posts: టీఆర్‌టీ సిలబస్‌లో స్వల్పమార్పులు.. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు..

Published date : 10 Oct 2023 03:27PM

Photo Stories