Skip to main content

Telugu University: పరీక్ష ఫలితాలు విడుదల

నాంపల్లి: తెలుగు విశ్వవిద్యాలయం వివిధ కోర్సులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
Telugu University
తెలుగు విశ్వవిద్యాలయం పరీక్ష ఫలితాలు విడుదల

2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 13 ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలు, కళాశాలల్లో 2022 ఆగస్టులో డిప్లొమా, సరి్టఫికెట్‌ కోర్సులకు వార్షిక పరీక్షలు నిర్వహించారు.

చదవండి: SPMVV: ఘనంగా మహిళా వర్సిటీ స్నాతకోత్సవం

పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు విడుదల చేశారని పరీక్షల నియంత్రణాధికారి మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చని సూచించారు.

చదవండి: Droupadi Murmu: చిన్నప్పటి బడికి రాష్ట్రపతి

Published date : 14 Nov 2022 01:12PM

Photo Stories