Skip to main content

IGNOU June TEE Result 2024 Released: 'ఇగ్నో' టర్మ్ ఎండ్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

Check IGNOU June 2024 exam results online IGNOU June TEE Result 2024 Released  IGNOU term end June 2024 exam results announcement

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) టర్మ్ ఎండ్ జూన్‌ 2024 పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ignou.ac.inలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలను చూసుకోవచ్చు. కాగా జూన్‌ 7- 15వరకు ఇగ్నో టర్మ్ ఎండ్ జూన్‌ 2024 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి 1గంట వరకు, మధ్యాహ్నం 2-5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించారు. 

Schools Holiday Due To Heavy Rains: భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు.. సీఎస్‌ కీలక ఆదేశాలు

IGNOU June TEE Result 2024.. ఇలా చెక్‌ చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌  ignou.ac.in. ను క్లిక్‌ చేయండి
  • హోంపేజీలో కనిపిస్తున్న'Student Support', 'Result.'అనే లింక్స్‌పై క్లిక్‌ చేయండి.
  • తర్వాతి పేజీలో కనిపిస్తున్న 'Term-End' అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • మీ ఎన్‌రోల్‌మెంట్‌ నెంబర్‌ వివరాలను ఎంటర్‌ చేయండి
  • స్క్రీన్‌పై June TEE Result 2024 ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి
  • భవిష్యత్‌ అవసరాల కోసం ఫలితాలను ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.
     
Published date : 02 Sep 2024 09:24AM

Photo Stories