Skip to main content

Droupadi Murmu: చిన్నప్పటి బడికి రాష్ట్రపతి

భువనేశ్వర్‌: President Droupadi Murmu చిన్నప్పుడు తాను చదువుకున్న పాఠశాలను సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు.
Droupadi Murmu
చిన్నప్పటి బడికి రాష్ట్రపతి

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కందగిరిలోని తపోబన హైసూ్కల్‌ను ఆమె నవంబర్‌ 11న సందర్శించారు. ‘‘నా చదువు సొంతూరు ఉపార్‌బెడాలో మొదలైంది. గడ్డితో కప్పిన గుడిసెలో చదువుకున్నా. చుట్టూ పేడ, చెత్తను ఊడ్చి మేమే శుభ్రం చేసేవాళ్లం.’’ అన్నారు.

చదవండి: India 's 15th President : ద్రౌపదీ ముర్మ

అనంతరం 8 నుంచి 11వ తరగతి వరకు తాను చదువుకున్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. చదువుకునే రోజుల్లో తానున్న కుంతల కుమారీ ఆదివాసీ హాస్టల్‌ను సందర్శించారు. 13 మంది చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు.

చదవండి: President Murmu : తొలి జ్యుడీషియల్‌ నియామకం

Published date : 12 Nov 2022 12:30PM

Photo Stories