Skip to main content

Degree: ఓయూ డిగ్రీ కోర్సుల ఫైనల్‌ ఫలితాలు విడుదల

Degree Results
Degree Results

ఓయూ పరిధిలో జరిగిన బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ చివరి సంవత్సరం 6వ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేష్‌ మంగళవారం తెలిపారు. పరీక్షకు హాజరైన వారిలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని, ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చన్నారు.

Published date : 22 Sep 2021 06:10PM

Photo Stories