Skip to main content

BED Results: బీఈడీ ఫలితాలు విడుదల

నల్లగొండ రూరల్‌ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ సెమిస్టర్‌ ఫలితాలను ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్‌రెడ్డి, అడిషనల్‌ కంట్రోలర్‌ లక్ష్మీప్రభ అక్టోబర్ 4న‌ విడుదల చేశారు.
BED results released  Mahatma Gandhi University B.Ed Semester Results Announcement  B.Ed Semester Results Released on October 4 by MGU  Mahatma Gandhi University B.Ed Results Press Release

నాలుగో సెమిస్టర్‌లో 92.6 శాతం, మూడో సెమిస్టర్‌లో 79.30 శాతం, రెండో సెమిస్టర్‌లో 84.96 శాతం, మొదటి సెమిస్టర్‌లో 77.7 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.
చదవండి: MP Suresh Shetkar: విద్యారంగానికి పెద్దపీట

Published date : 05 Oct 2024 01:44PM

Photo Stories