Skip to main content

DME: 1,442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల జాబితా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలో 1,442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల ప్రాథమిక మెరిట్‌ జాబితాను తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ మార్చి 28న విడుదల చేసింది.
DME
1,442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల జాబితా విడుదల

మార్చి 29 ఉదయం 10.30 గంటల నుంచి ఏప్రిల్‌ ఒకటో తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలను దరఖాస్తుదారు లాగిన్‌లో మాత్రమే ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలని బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు.

చదవండి: Telangana Job Notification: జీజీహెచ్‌లో వివిధ పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష వ‌ర‌కు జీతం..

మెరిట్‌ జాబితా, ఇతర వివరాల కోసం mhsrb. telangana. gov.in సందర్శించాలని సూచించారు. అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం వీరికి పది రోజుల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. అనంతరం వారి ఆప్షన్ల ప్రకారం పోస్టింగ్‌ ఇస్తామని తెలిపారు. 

చదవండి: Telangana Jobs: మహబూబ్‌నగర్‌ జిల్లా ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఫార్మాసిస్ట్‌ పోస్టులు

Published date : 29 Mar 2023 01:32PM

Photo Stories