Skip to main content

Telangana Jobs: మహబూబ్‌నగర్‌ జిల్లా ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఫార్మాసిస్ట్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ కార్యాలయం.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఒప్పంద ప్రాతిపదికన ఫార్మాసిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Pharmacist Posts in ESI Dispensaries of Mahabubnagar District

మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: డీ ఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,040 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతతో సాధించిన మా­ర్కులు, రిజర్వేషన్‌  ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పోస్టులో లేదా వ్యక్తిగతంగా జాయింట్‌ డైరెక్టర్‌(మెడికల్‌), ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్, హైదరాబాద్, ఈఎస్‌ఐ హాస్పిటల్, సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్‌ చిÆననామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.03.2023.

వెబ్‌సైట్‌: https://mahabubnagar.telangana.gov.in/

చ‌ద‌వండి: TSSPDCL JLM Notification 2023: ఎస్సీడీసీఎల్‌లో 1553 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. సిలబస్‌ అంశాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories