Skip to main content

Telangana Job Notification: జీజీహెచ్‌లో వివిధ పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష వ‌ర‌కు జీతం..

నాగర్‌ కర్నూలులోని ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Posts in Nagar Kurnool GGH

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: పాథాలజిస్ట్‌-01, బయోకెమిస్ట్‌-01, మైక్రో బయాలజిస్ట్‌-01, రేడియాలజిస్ట్‌-01, ల్యా»Œ మేనేజర్‌-01, రేడియోగ్రాఫర్‌(మేల్‌)-01.
అర్హత: ఎండీ, ఎంఎస్సీ, డిప్లొమా, బీఎస్సీ, డీఎంఐటీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు ల్యాబ్‌ మేనేజర్‌/రేడియోగ్రాఫర్‌ కోసం రూ.30,000, ఇతర పోస్టులకు రూ.1,00,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్‌ కార్యాలయం, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్, నాగర్‌ కర్నూలు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.03.2023.

వెబ్‌సైట్‌: https://nagarkurnool.telangana.gov.in/

చదవండి: Telangana Job Notification: మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 37 ఫార్మాసిస్ట్‌ పోస్టులు.. నెలకు రూ.58,850 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date March 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories