Skip to main content

Telangana Job Notification: మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 37 ఫార్మాసిస్ట్‌ పోస్టులు.. నెలకు రూ.58,850 వ‌ర‌కు జీతం..

హైదరాబాద్‌లోని ఆఫీస్‌ ఆఫ్‌ జాయింట్‌ డైరెక్టర్‌(మెడికల్‌) ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా ఈఎస్‌ఐ డిస్పెన్సరీలలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఫార్మాసిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Pharmacist Posts in Medchal-Malkajgiri District

మొత్తం పోస్టుల సంఖ్య: 37
పోస్టుల వివరాలు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌-16, ల్యాబ్‌ టెక్నీషియన్‌-05, ఫార్మాసిస్ట్‌-16.
అర్హత: ఎంబీబీఎస్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సర్టిఫికేట్, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు సీఏఎస్‌కు రూ.58,850, ల్యాబ్‌ టెక్నీషియన్, పార్మాసిస్ట్‌కు రూ.31,040.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జాయింట్‌ డైరెక్టర్‌(మెడికల్‌), ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్, ఐదో అంతస్తు, హాస్టల్‌ బిల్డింగ్, ఈఎస్‌ఐ హాస్పిటల్, సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.03.2023.

వెబ్‌సైట్‌: https://medchal-malkajgiri.telangana.gov.in/

చదవండి: Telangana Jobs: మహబూబ్‌నగర్‌ జిల్లా ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఫార్మాసిస్ట్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories