Skip to main content

Jobs: మెడికల్‌ కళాశాలలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పోస్టులు భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సులేమాన్‌ మార్చి 14న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Filling up of posts in medical college

ఇందుకోసం మార్చి 16న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ 9, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 16, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 23, సీనియర్‌ రెసిడెంట్‌ 18, ట్యూటర్‌ 21 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. వివరాలకు www.gmcmancherial.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

చదవండి:

62 Jobs: మెడికల్‌ కళాశాలలో 62 పోస్టుల భర్తీకి ఆదేశాలు

4,356 Jobs: వైద్య కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ!.. వివిధ కాలేజీల్లో పోస్టుల వివరాలు ఇలా..

Published date : 15 Mar 2024 04:04PM

Photo Stories