Skip to main content

Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. అర్హతలు ఇవే..

స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థలో మేధా చారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నిరు ద్యోగ యువతకు ఉచిత శిక్షణ–హాస్టల్‌–భోజన వసతితో పాటు ఉద్యోగ కల్పనకు చర్యలు చేపడుతున్నారు.
Free Training
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

ఇందులో భాగంగా ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. Electrician (Domestic‌), Solar System Installation, సర్వీసు కోర్సుకు 6 నెలల శిక్షణ, దీనికి ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దొజి, క్విల్డ్‌బ్యాగ్స్‌ కోర్సుకు 6 నెలలు శిక్షణ, దీనికి 8వ తరగతి పాసై ఉండాలని తెలిపారు.
అర్హతలు

  • వయసు 18–25 ఏళ్ల లోపు వారై ఉండాలి
  • ప్రస్తుతం చదువుకుంటున్న వారు అర్హులు కాదు.
  • అర్హతల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, జిరాక్స్‌ సెట్, పాస్‌పోర్ట్‌ ఫొటోలు, ఆధార్డ్, రేషన్‌కార్డులు

ఆసక్తి, అర్హతలున్న గ్రామీణ ప్రాంతాల అభ్య ర్థులు జూన్‌ 13న ఉదయం 10 గంటలకు భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్‌ పూర్‌ గ్రామంలోని తమ సంస్థకు రావాలని స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థ డైరెక్టర్‌ కిశోర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: 

Published date : 09 Jun 2022 03:59PM

Photo Stories