Intermediate Exam : ఆదివారం సైతం ఇంటర్మీడియట్ పరీక్ష
Sakshi Education
ఇంటర్మీడియట్ బోర్డు టైం టేబుల్ ప్రకారం సెలవు దినమైన అక్టోబర్ 31వ తేదీ (ఆదివారం) కూడా ప్రథమ సంవత్సరం ఫిజిక్స్–1, ఎకనామిక్స్–1 పరీక్ష కొనసాగుతుందని జిల్లా విద్యాధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయమై విద్యార్థులు, గమనించి పరీక్షకు హాజరవ్వాలన్నారు.
చదవండి: ఎడ్యుకేషన్ న్యూస్
Published date : 29 Oct 2021 05:24PM