Skip to main content

KVS Admissions: కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్‌ వివ‌రాలు

అనకాపల్లి: ఏప్రిల్‌ నెలాఖరులో కేంద్రీయ విద్యాలయంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని ఎంపీ బీవీ సత్యవతి చెప్పారు.
MP BV Satyavathy confirms Kendriya Vidyalaya admission details coming soon.  New academic session at Kendriya Vidyalaya Anacapalli to commence in April    Central admissions in April     Notification for Kendriya Vidyalaya admissions to be released next month.

స్థానిక ఉడ్‌పేట జీవీఎంసీ ఎలిమెంటరీ పాఠశాలలో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాలను జ‌నవ‌రి 29న‌ ఆమె పరిశీలించి మాట్లాడారు. వచ్చే నెలలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల కానుందన్నారు.

చదవండి: Kendriya Vidyalayas: ఈ జిల్లాకు మరో రెండు కేంద్రీయ విద్యాలయాలు

నూతన జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కావడం శుభపరిణామమన్నారు. అంతకుముందు పాఠశాలను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవోలు చిట్టిబాబు, కోటేశ్వరరావు, హెచ్‌ఎం బలిరెడ్డి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Published date : 30 Jan 2024 01:24PM

Photo Stories