Skip to main content

NAAC Corporation: సినిమా టెక్నాలజీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌ టౌన్‌: హైదరాబాద్‌ న్యాక్‌ సంస్థ ద్వారా సినిమా టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు న్యాక్‌ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగేంద్రం ప్రకటనలో తెలిపారు.
Applications invited for Film Technology Training  Adilabad Town film technology training announcement  Training details by NAC organization in Hyderabad Film technology and software course training

మూ డు నెలల పాటు శిక్షణకు గాను ఫీజు రూ.35 వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీ, సౌండ్‌ రికార్డింగ్‌, వీడియో మేకింగ్‌ ప్రొడక్షన్‌ తదితర కోర్సుల్లో శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. వివరాల కోసం 9866565156, 6281444199 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
చదవండి: Admissions: ANUలో ‘టీవీ అండ్‌ ఫిలిం’ పీజీ కోర్సుకు దరఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 19 Nov 2024 09:36AM

Photo Stories