Skip to main content

ITI Admissions: ఐటీఐ కోర్సుల‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఏటూరునాగారం: ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఐటీఐ ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్‌రావు ఏప్రిల్ 16న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Online application opens for ITI courses on April 19 at National Council for Vocational Training. Invitation of Applications for ITI Courses   ITI Principal Venkateshwar Rao announces admission applications on April 16

ఏప్రిల్ 19న నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌లో కోర్సులు చేసేందుకు అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చదవండి: M Pharmacy: మారిన పరీక్ష ప్రశ్న పత్రం

ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్‌ ఏపీపీ ఐటీఐ మల్లెపల్లి క్యాంపస్‌, విజయనగర్‌ కాలనీ హైదరాబాద్‌, ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్‌ ఏపీపీ ఐటీఐ వరంగల్‌ క్యాంపస్‌, ములుగు రోడ్‌ వరంగల్‌కు దరఖాస్తులు చేసుకోవాలని వివరించారు. 21 సంవత్సరాలు నిండిన, ఆపై బడిన వారు అర్హులని తెలిపారు. మరింత సమాచారానికి ఏటూరునాగారం ఐటీఐలో సంప్రదించాలని కోరారు.
 

Published date : 17 Apr 2024 05:33PM

Photo Stories