Skip to main content

Apprentice Mela At ITI College: నేడు ఐటీఐ కళాశాలలో అప్రెంటీస్‌షిప్‌మేళా

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: స్కిల్‌ ఇండియా–మేకిన్‌ ఇండియాలో భాగంగా జిల్లాకేంద్రంలోని ఐటీఐ కళాశాలలో సోమవారం ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్‌షిప్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శాంతయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
Apprentice Mela At ITI College  PM National Apprenticeship Fair at ITI College Mahabubnagar Job opportunities at PM National Apprenticeship Fair Mahabubnagar
Apprentice Mela At ITI College

వివిధ కంపెనీల ప్రతినిధులు మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. పీఎంఎన్‌ఎం స్కీం ద్వారా ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు బయోడేటా, సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

AP DSC Notification Update : ప్ర‌తి ఏటా డీఎస్సీ నిర్వ‌హిస్తాం ఇలా... కానీ..

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 09 Dec 2024 11:26AM

Photo Stories