OU: పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎం ఫలితాల విడుదల
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ ఫలితాలను మార్చి 2న వెల్లడించారు. సోషియాలజీ, సోషల్ వర్క్, ఫిలాసఫీ, ఫార్మాస్యూటికల్ సైన్స్, ఇంగ్లిష్, ఎడ్యుకేషన్ సబ్జెక్టుల పీహెచ్‌డీ కోర్సు వర్క్ ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
OU Pre PhD Course Work Results 2021 - Click Here
ఎల్ఎల్ఎం ఫలితాలు విడుదల
ఓయూ పరిధిలో డిసెంబర్లో జరిగిన ఎల్ఎల్ఎం పరీక్షా ఫలితాలను మార్చి 2న విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లో ఫలితాలను చూడవచ్చు.
OU LLM Results 2021 - Click Here
చదవండి:
CLAT 2022: క్లాట్ రెండుసార్లు.. అందుకే!
CLAT 2022: క్లాట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష విధానం, అర్హతలు, కెరీర్ అవకాశాలు ఇలా...
Published date : 03 Mar 2022 03:46PM