Skip to main content

Awards: జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, అమరావతి: జాతీయ ఉపాధ్యాయ అవార్డులు–2023 కోసం అర్హత గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Awards
జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో  ఎంపిక జరుగుతుందన్నారు. అర్హత గల ఉపాధ్యాయులు జూలై 15లోగా తమ దరఖాస్తులను  http://nationalawardstoteacher.eduction.gov.in ద్వారా సమర్పించాలన్నారు. ఎంపికైన వారికి సెప్టెంబర్‌ 5వ తేదీన గురుపజోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేస్తారన్నారు.

చదవండి:

Gita Press: గాంధీ శాంతి బహుమతి.. రూ.కోటి న‌గ‌దు బ‌హుమ‌తి నిరాకరించిన గీతా ప్రెస్

Padma Awards: పద్మ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి

Filmfare Awards 2023: ఫిల్మ్‌ఫేర్‌లో నిరాశ‌ప‌రిచిన‌ క‌శ్మీరీఫైల్స్‌... ఉత్తమ నటిగా అలియా భట్... గంగూబాయి కాఠియావాడికి అవార్డుల పంట‌.. పూర్తి జాబితా ఇదే

Published date : 29 Jun 2023 03:29PM

Photo Stories