Skip to main content

Rudrappa Manappa Lamani: ఈ విద్యార్థుల కోసం ఉచిత వసతి పాఠశాల

తుమకూరు: లంబాడీ సముదాయం విద్యార్థుల కోసం సేవాలాల్‌ జన్మస్థలమైన శివమొగ్గ జిల్లా సూరగొండనకొప్పలో 15 ఎకరాల్లో రూ. 41 కోట్ల వ్యయంతో ఉచిత వసతి పాఠశాలను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర శాసన సభ ఉపాధ్యక్షుడు రుద్రప్ప మానప్ప లమాని తెలిపారు.
Free Boarding School for Lambadis

తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా లోని శ్రీసేవాలాల్‌ మరియమ్మ దేవి తండాభివృద్ది ట్రస్టు ఆధ్వర్యంలో హులియూరులోని ఎంపీఎస్‌ ఆవరణంలో శ్రీ సేవాలాల్‌ జయంత్యుత్సవంలో ఆయన పాల్గొని జయంతి వేడుకలను అందరూ ఒక్కటిగా చేరి నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

చదవండి:

Agri Robot Project: పెరుమాళి విద్యార్థులకు నాలుగో స్థానం

Gurukul School Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివ‌రి తేదీ ఇదే

Published date : 05 Mar 2024 04:33PM

Photo Stories