Skip to main content

Summer Camp: ఐక్య ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిబిరం

ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిబిరం ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో వారికి అవసరం ఉన్న వసతులను కల్సించారు..
Free summer camp for government school students under United Trust

బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా ఆనేకల్‌ పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఐక్య ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి జిగణి గ్రానైట్‌ అసోసియేషన్‌కు చెందిన పదాధికారులు మాంగిలాల్‌ బన్సాల్‌, సంజయ్‌ తాక్‌ పాల్గొని వేసవి శిబిరాన్ని ప్రారంభించారు.

Permanent Education Number: విద్యార్థులకు శాశ్వత విద్యా సంఖ్య కేటాయించాలి

ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరం ఉన్న వస్తువులను ఆందజేశారు. కార్యక్రమంలో పంకజ్‌ పెరివాల్‌ విజయ్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శిబిరంలో విద్యార్థులకు క్రీడలతో పాటు పాట పాటలు, సంగీతం, చిత్రలేఖనం లాంటి వాటిపై శిక్షణ ఇచ్చారు.

UPSC Exam: ఈనెల 21న యూపీఎస్‌సీ పరీక్షలు.. అభ్యర్థుల సంఖ్య ఇంత..!

Published date : 17 Apr 2024 01:46PM

Photo Stories