IITల్లో నాలుగేళ్ల బీఈడీ
Sakshi Education
భువనేశ్వర్: సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం(ఐటీఈపీ)లో భాగంగా దేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో బీఈడీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఐటీఈపీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఐఐటీ భువనేశ్వర్ సహా పలు సంస్థలు నాలుగేళ్ల బీఈడీ కోర్సులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
Also read: Telangana TET 2022: టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు హెచ్చరిక.. ఇవి తప్పనిసరిగా పాటిచాల్సిందే..
Published date : 13 Jun 2022 03:12PM