NMMS 2022: హాల్‌టికెట్లు సిద్ధం.. డౌన్ లోడ్ చేసుకోండిలా
Sakshi Education
జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ ఎంఎంఎస్)కు సంబంధించిన హాల్ టికెట్లు సిద్ధంగా ఉన్నాయని, విద్యార్థులు వీటిని ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి మార్చి 10న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఆయా స్కూళ్ల లాగిన్ ద్వారా కూడా వీటిని పొందవచ్చని వివరించారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాల యూడైస్ కోడ్‌ను ఉపయోగించి లాగిన్ అయి హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసి విద్యార్థులకు అందించాలన్నారు.
చదవండి:
రెన్యువల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు స్వసి
Good News: కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు
Good News: రూ. 6 లక్షల వరకు స్కాలర్‌షిప్..అర్హతలు ఇవే..
Universities: ఏడాది వ్యవధిలోనే పీజీ పూర్తి చేసుకోవచ్చు.. స్కాలర్‌షిప్స్ అందుకోవచ్చు..
Published date : 11 Mar 2022 01:01PM