Skip to main content

National Scholarships: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఇదే

National Scholarships

కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)ను అందిస్తోంది.ఇందుకోసం ప్రతి ఏటా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష నిర్వహిస్తోంది.

Artificial Intelligence Training: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో కోటి మంది మహిళలకు శిక్షణ

తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది.ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 అందజేస్తారు.

AP ICET 2024 Admissions: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ఇదే చివరి అవకాశం.. షెడ్యూల్‌ విడుదల

ఇక ఈ స్కాలర్‌షిప్‌ కోసం విద్యార్థులు అక్టోబర్‌ 31 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో స్కాలర్‌షిప్‌ మంజూరు అయిన విద్యార్థులు సైతం అక్టోబర్‌ 31లోగా రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. 
 

Published date : 04 Sep 2024 06:00PM

Photo Stories