Artificial Intelligence Training: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కోటి మంది మహిళలకు శిక్షణ
Sakshi Education
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో కోటి మంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థలతో SAWiT ఏఐ( సౌత్ ఏసియన్ ఉమెన్ ఇన్ టెక్) చేతులు కలిపింది. ఈ మేరకు టీ హబ్‌లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని పత్రాలు మార్చుకున్నారు.
AP ICET 2024 Admissions: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఇదే చివరి అవకాశం.. షెడ్యూల్ విడుదల
గూగుల్ ఉమెన్ టెక్ మేకర్స్, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, నాస్కామ్, మీటై, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(పిక్కీ ఎఫ్‌ఎల్), షిరోస్ సంస్థలతో సవిత్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ శిక్షణ ద్వారా దేశ సాంకేతిక, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు అవసరమైన నైపుణ్యం మహిళలకు వస్తుందని టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు. సెప్టెంబర్ 21 నుంచి వీరికి శిక్షణ ఇవ్వనున్నారు.
Published date : 05 Sep 2024 09:43AM