Skip to main content

Free Coaching: ఉచిత శిక్షణను వినియోగించుకోండి

జగిత్యాల: ల్యాండ్‌ సర్వేయర్‌, సూపర్‌వైజర్‌ స్ట్రక్చర్‌లో ఉచిత శిక్షణ కల్పిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని న్యాక్‌ సహాయ సంచాలకులు రమేశ్‌ తెలిపారు.
Land Surveyor and Supervisor structure free training  NAC Assistant Director Ramesh discussing free training program

నిరుద్యోగ యువతకు న్యాక్‌ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉచిత భోజనం, వసతి ఉంటుందని, ఆసక్తి గల వారు ఈనెల 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 99859 93168 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
చదవండి: Employment Opportunity : స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ శిక్ష‌ణ పొందిన వారికి ఉపాధి క‌ల్పించాలి

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 25 Oct 2024 08:37AM

Photo Stories