Employment Opportunity : స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పించాలి
తిరుపతి: జిల్లాలోని పాలిటెక్నిక్ డిప్లొమా, ఐటీఐ కాలేజీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ నేతృత్వంలో శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సమీపంలోని పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన మంగళవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ITI Admissions : ఐటీఐ కళాశాలల్లో 5వ దఫా ప్రవేశాలు.. ఈ తేదీలోగా!
విద్యార్థులు శిక్షణ పొందుతున్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలను సమీపంలోని పరిశ్రమలకు మ్యాపింగ్ చేయాలన్నారు. ఆ మేరకు కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత అదే పరిశ్రమల్లో విద్యార్హతను బట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి ఆర్.లోకనాథం, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, మెప్మా పీడీ రాధమ్మ, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Skill Development
- students training
- Employment opportunity
- iti college students
- Polytechnic diploma
- industries mapping
- skill development coaching
- students education
- training and employment offer
- Collector S Venkateshwar
- job and employment offers
- Education News
- Sakshi Education News
- JobOpportunities
- SkillDevelopment
- PolytechnicDiploma
- LocalIndustries
- TrainingPrograms
- ITIColleges
- Tirupati
- SakshiEducationUpdates