Science Fair : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో సైన్స్ ఫెయిర్.. ఈ తేదీల్లోనే
Sakshi Education
![Two days science fair at dr br ambedkar gurukul school](/sites/default/files/images/2024/10/26/two-day-science-fair-1729936531.gif)
ద్వారకాతిరుమల: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో ఈనెల 28, 29 తేదీల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు గురుకులం ప్రిన్సిపాల్ బి.రాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 28న ఉదయం 11 గంటలకు ఫెయిర్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో మంత్రులు డోల శ్రీ బాలా వీరాంజనేయస్వామి, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారధి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 26 Oct 2024 03:25PM