NMMS Exam : వచ్చె నెల 8న ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ఇలా..
Sakshi Education
కర్నూలు కల్చరల్: 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహి స్తున్నట్లు డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థుల హాల్ టిక్కెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్‌సైట్ www.bse.ap.gov.in లో స్కూల్ లాగిన్‌లో అందుబాటులో ఉంచడమైందని పేర్కొన్నారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యూ–డీఐఎస్‌ఈ కోడ్ ద్వారా విద్యార్థుల హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలని సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 28 Nov 2024 05:12PM
Tags
- NMMS Exam
- hall ticket download
- Scholarship Exam
- higher and best education
- School Students
- new academic year
- december 8th
- Director of Government Examinations
- NMMS Hallticket Download
- DEO Samuel
- national scholarship examination
- National Means cum Merit Scholarship exam
- National Means Cum Merit Scholarship
- Education News
- Sakshi Education News