Fellowships: హైదరాబాద్ IIIT ఫెలోషిప్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), హై దరాబాద్ ఎంఎస్, పీహెచ్‌డీ ఫెలోషిప్స్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొబిలిటీ, హెల్త్‌కేర్, స్మార్ట్ బిల్డింగ్, ఇండియా స్పెసిఫిక్ సినారియోస్, కాంప్లెక్స్ డేటా సిస్టమ్స్ విభాగాల నుంచి ఈ ఫెలోషిప్స్ ఉంటాయి.
ర్తి వివరాలకు అభ్యర్థులుhttps://ihub-data.iiit.ac. in/programs/career/ms-and-phd-fellows వెబ్‌సైట్‌కు కనెక్ట్ అవ్వాలని సూచించింది.
Also read: Quiz of The Day (July 26, 2022): నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసే అధికారం ఎవరికుంది.
దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 31 చివరి తేదీగా పేర్కొంది.
Also read; ADCET 2022 Notification: ఈ కోర్సులతో ఉజ్వల కెరీర్ అవకాశాలు
Published date : 26 Jul 2022 04:13PM