Skip to main content

MANUU: దూర విద్యా ఫాలో ఆన్‌ కోర్సులకు రిజిస్ట్రేషన్‌.. చివ‌రి తేదీ ఇదే..

Maulana Azad National Urdu University (MANUU)లో దూర విద్యాకోర్సుల రిజిష్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మహ్మద్‌ రజావుల్లాఖాన్‌ సెప్టెంబర్‌ 8న తెలిపారు.
MANUU
దూర విద్యా ఫాలో ఆన్‌ కోర్సులకు రిజిస్ట్రేషన్‌.. చివ‌రి తేదీ ఇదే..

సెప్టెంబర్‌ 10 నుంచి ఉర్దూ విశ్వవిద్యాలయంలో Directorate of Distance Education(DDE)లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (2014బ్యాచ్‌లు), పీజీ(2016 బ్యాచ్‌లు) ప్రోగ్రామ్‌ల ఫాలో ఆన్‌ కోర్సులలో రిజిస్ట్రేషన్‌ కోసం ఫీజు చెల్లింపు పోర్టల్‌ను 10 నుంచి 30వ తేదీ వరకు తెరిచి ఉంచుతామన్నారు. పోర్టల్‌ రెండవ సంవత్సరంలోకి ఫాలో ఆన్‌ అడ్మిషన్, రెండవ సంవత్సరం ప్రొగ్రామ్‌ ఫీజు చెల్లింపు కోసం అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 

చదవండి: 

MANUU: ‘మనూ’లో కొత్త కోర్సు

MANUU: మెరిట్‌ ఆధారిత ప్రవేశాలు

UGC – HRDC: మూడోస్థానంలో ‘మనూ’

Published date : 09 Sep 2022 01:44PM

Photo Stories