Skip to main content

‘అంబేడ్కర్‌’ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ 

Notification for admissions in Ambedkar degree and PG courses
‘అంబేడ్కర్‌’ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు, పీజీ ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులు, పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశానికి 2022–23 విద్యాసంవత్సరానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆయా కోర్సుల్లో చేరాలనుకునేవారు జూలై 31లోపు ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ ఫీజు చెల్లించాలని వర్సిటీ అధికారులు సూచించారు. 

చదవండి: Admissions: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డిగ్రీ అడ్మిషన్ల గడువు పొడిగింపు

 

Published date : 02 Jul 2022 03:52PM

Photo Stories