UPSC Civils 3rd Ranker Interview: విద్యా, వైద్యం, మహిళ సాధికారత సాధించడమే నా లక్ష్యం!
తల్లిదండ్రులు, సోదరుడు,మిత్రుల ప్రోత్సాహంతో నే ర్యాంక్ సాధించినట్టు తెలిపారు.ఓటమి వచ్చిందని బాధపడకుండా పోరాటంతోనే సివిల్స్ ర్యాంకు సాధించడం జరిగిందన్నారు.
తాను విధుల్లో చేరిన తర్వాత ఆ ప్రాంతంలో విద్యా, వైద్యం, మహిళ సాధికారత సాధించడమే నా లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అయిదు సార్లు అటెంప్ట్ చేసి రెండుసార్లు ఇంటర్వ్యూ కు హాజరవడం జరిగిందని అన్నారు.
Civils 2022 40th Ranker: నా success సీక్రెట్ ఇదే..
యూపీఎస్సీలో ర్యాంకు సాధించేందుకు తల్లిదండ్రులు నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించకుండా స్వేచ్ఛనివ్వాలని ఆమె సూచించారు కష్టపడి చదివితే అమ్మాయిలు అయినా అబ్బాయిలైనా సివిల్స్ ర్యాంకు సాధించవచ్చు అని ఉమా హారతి తెలిపారు కాగా ఈమె తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు.
Civils 3rd Ranker Uma Harathi Interview
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 (UPSC Civil Services Final Result 2022) తుది ఫలితాలు మే 23న (మంగళవారం) విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి యూపీఎస్సీ(UPSC) ర్యాంకులు వెల్లడించింది. 933 మందిలో IAS(ఐఏఎస్) సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే ఐఎఫ్ఎస్(IFS)కు 38 మందిని, ఐపీఎస్(IPS)కు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022కి చేరింది.