Skip to main content

UPSC Civils 2022 లో సత్తాచాటిన జగిత్యాల జిల్లా ఐలాపూర్ యువకుడు... మారుతీ రెడ్డి

ఏనుగు శివ మారుతీ రెడ్డి సివిల్స్ లో సత్తా చాటాడు. UPSC ఎగ్జాం ఆల్ ఇండియా లెవెల్లో 132 వ ర్యాంకు సాధించాడు. శివ మారుతీ రెడ్డిది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామం.
Maruthio-Reddy-Civils-AIR-132

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2022 (UPSC Civil Services Final Result 2022) తుది ఫలితాలు మే 23న (మంగళవారం) విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి యూపీఎస్సీ(UPSC) ర్యాంకులు వెల్లడించింది.

933 మందిలో IAS(ఐఏఎస్) సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే ఐఎఫ్ఎస్‌(IFS)కు 38 మందిని, ఐపీఎస్‌(IPS)కు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌-Aకు 473 మందిని, గ్రూప్‌-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్‌-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022కి చేరింది. 

IAS Vijay Wardhan Success Story: జీవితంలో ఓట‌మిని ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దు... వ‌రుస‌గా 35 సార్లు ఫెయిల్‌... చివ‌రికి ఐఏఎస్ సాధించానిలా

జనరల్‌ కేటగిరీ కింద 345 మందిని, ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి 99 మందిని, OBC కేటగిరీ కింద 263 మందిని, SC కేటగిరీ కింద 154 మందిని, ST వర్గం నుంచి 72 మందిని ఎంపిక చేసింది. ఈ ఫ‌లితాల్లో ఇషితా కిషోర్‌ టాపర్‌గా, గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్‌ మూడో స్థానంలో నిలిచారు.

Ashrith Shakamuri Success Story, Who Secured in Civils 2022 AIR-40 in 1st Attempt!

Civils 2022 Toppers From Telugu States

  1. GVS Pavan Datta: AIR - 22
  2. Sri Sai Ashrith Shakhamuri: AIR -40
  3. Mahesh Kumar Kamtam:  AIR - 200
  4. Ravula Jayasimha Reddy: AIR 217
  5. P. Sravan Kumar:  AIR -222
  6. Challa Kalyani: AIR  - 285
  7. Eppalapally Sushmitha: AIR-384
  8. Dongre Revaiah: AIR- 410
  9. Pathipaka Sai Kiran: AIR - 460
  10. Ruthvik Sai Kotte: AIR - 558
  11. Yerramsetty  USL Ramani: AIR 583
  12. Taliya Hemanth: AIR 593
  13. Tummala Sai Krishna Reddy: AIR 640
  14. G. Akshay Deepak: AIR 759
  15. Kallam Srikanth Reddy: AIR 801
  16. Donepudi Vijay Babu: AIR - 827
  17. Koyyada Pranay Kumar: AIR 885

Civils Topper Ashrith's Success Story

Published date : 23 May 2023 06:25PM

Photo Stories